నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి48

Update: 2019-12-11 10:02 GMT
PSLV-C48

వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న ఇస్రో మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ఒకటో లాంఛ్ ప్యాడ్ నుంచి ప్రయోగించింది. ఇప్పటికే పీఎస్ ఎల్వీ సీ 47 ప్రయోగం సక్సెస్ కావడంతో మంచి ఊపుమీదున్న ఇస్రో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రయోగం చేపట్టారు. శ్రీహరికోట సతీష్​ దావన్​ స్పేస్​సెంటర్​నుంచి పీఎస్ఎల్వీ-సీ48 నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరింది.  

Tags:    

Similar News