Pawan Kalyan: చంద్రబాబు నాయుడుకి సంపూర్ణ ఆరోగ్యం...కలగాలని ఆకాంక్షించిన జనసేనాని

Pawan Kalyan: ఆయనకి మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరమని వ్యాఖ్య

Update: 2023-10-31 08:38 GMT

Pawan Kalyan: చంద్రబాబు నాయుడుకి సంపూర్ణ ఆరోగ్యం...కలగాలని ఆకాంక్షించిన జనసేనాని 

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆయనకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సంతోషకరమన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో.. కొత్త ఉత్సాహంతో చంద్రబాబు ప్రజా సేవకు పునరంకితం కావాలని తెలిపారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్న పవన్.. చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని.. అందరం ఆయన్ని స్వాగతిద్దామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News