GV Harsha Kumar: మతం పేరుతో పవన్ కల్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు
GV Harsha Kumar: 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి.. కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది
GV Harsha Kumar: మతం పేరుతో పవన్ కల్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు
GV Harsha Kumar: ఉపముఖ్యమంత్రి పదవికి పవన్ కల్యాణ్ అనర్హుడన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. మతం పేరుతో పవన్ కల్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని కాదని...మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. 100రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని హర్షకుమార్ ఆరోపించారు.