సమన్వయ కమిటీ సభ్యులతో పవన్, లోకేష్ భేటీ
TDP-Janasena: గ్రామీణస్థాయిలో పార్టీల బలోపేతం, ప్రజలకు చేరువయ్యేలా చర్చ
సమన్వయ కమిటీ సభ్యులతో పవన్, లోకేష్ భేటీ
TDP-Janasena: రాజమండ్రి మంజీరా హోటల్‌లో టీడీపీ , జనసేన నేతలు సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. ఇరు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీల బలోపేతం, ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. అగ్ర నేతల భేటీపై పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేయనున్నారోనని ఎదురుచూస్తున్నారు.