ఈనెల 31న పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. ఎందుకంటే?
AP Election Results: ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
ఈనెల 31న పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. ఎందుకంటే?
AP Election Results: ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై సమీక్షిస్తారు. ఎల్లుండి బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. విదేశీ పర్యటన ముగించుకుని ఇవాళ చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. రేపు రాత్రి అమరావతికి చంద్రబాబు వెళ్లనున్నారు. కాగా.. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.