కృష్ణానదిలో గ్రేట్ రెస్క్యూ

నదిలో కొట్టుకుపోతూ కాపాడాలంటూ ఓ వ్యక్తి అర్తనాదాలు చేశారు. ఆ వ్యక్తి అరుపులు విని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.

Update: 2019-10-18 07:56 GMT

నదిలో కొట్టుకుపోతూ కాపాడాలంటూ ఓ వ్యక్తి అర్తనాదాలు చేశారు. ఆ వ్యక్తి అరుపులు విని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. విజయవాడలోని కృష్ణా నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పట్టపగలు ఓ వ్యక్తి ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కృష్ణా నదిలో దూకారు. నదిలో కొట్టుకుపోతూ కాపాడండి అంటూ అర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది బాధితుడిని కాపాడారు. ఇంటి ఓనర్ వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకాను అని బాధితుడ చెబుతున్నాడు. దుర్గమ్మ తల్లి దయతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు.

Full View 

Tags:    

Similar News