బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneshwari: కోట వెంకటేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనేశ్వరి

Update: 2024-01-31 01:48 GMT

బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో నారా భువనేశ్వరి పర్యటన 

Nara Bhuvaneshwari: బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మనోవేదనతో మృతి చెందిన కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు 3లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నారా భువనేశ్వరి అక్కడున్న మహిళలతో మాట్లాడారు. కార్యక్రమంలో రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News