Minister Adimulapu Suresh: దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
Minister Adimulapu Suresh: దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
Minister Adimulapu Suresh: దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
Minister Adimulapu Suresh: యర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబుకు అడుగుపెట్టే అర్హత లేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్. చంద్రబాబు దళితులు ద్రోహి అన్న మంత్రి.. దళితులు ను అవమాన పరచిన వ్యక్తి అని విమర్శించారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ యర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.