జగన్‌ను కలిసిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు

*అభివృద్ధిపై ప్రభుత్వం కనబరుస్తున్న ఆసక్తిపై చర్చ

Update: 2023-02-13 14:30 GMT

జగన్‌ను కలిసిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు

Jagan: విక్టోరియా రాష్ట్రానికి చెందిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇంధనం, విద్య, నైపుణ్యాభివృద్ధిపై ఏపీ కనబరుస్తున్న చొరవపై వారు సీఎంతో చర్చించారు. విద్యా విధానాల పరంగా తమకు చాలా సారూప్యతలు ఉన్నాయని కొన్ని సమ్మేళనాలను పొందడం కోసం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తామని పార్లమెంటు సభ్యుల తెలిపారు. పవన, సౌరశక్తి పరంగా ప్రభుత్వం చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాల గురించి తెలుసుకున్నట్లు వారు సమావేశం అనంతరం తెలిపారు.

Tags:    

Similar News