Medical Student Suicide: కర్నూలు జిల్లాలో మెడికల్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

Medical Student Suicide: కపెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో ఘటన

Update: 2023-06-26 04:15 GMT

Medical Student Suicide: కర్నూలు జిల్లాలో మెడికల్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

Medical Student Suicide: కర్నూలు జిల్లాలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేశ్‌ కాలేజ్‌ హాస్టల్‌లో సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు లోకేశ్. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News