Kodali Nani: చంద్రబాబుపై కోటలో ఉన్నా ఒకటే.. పేటలో ఉన్న ఒకటే
Kodali Nani: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు
Kodali Nani: చంద్రబాబుపై కోటలో ఉన్నా ఒకటే.. పేటలో ఉన్న ఒకటే
Kodali Nani: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోటలో ఉన్నా ఒకటే.. పేటలో ఉన్నా ఒకటేనని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై కూడా కొడాలినాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.