Kishan Reddy: రాష్ట్రంలో పంట బీమా పథకం అమలు చేయడం లేదు
Kishan Reddy: పంట నష్టాన్ని భరించే స్థితిలో రైతులు లేరు
Kishan Reddy: రాష్ట్రంలో పంట బీమా పథకం అమలు చేయడం లేదు
Kishan Reddy: అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో కేసీఆర్ వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పంట నష్టాన్ని భరించే స్థితిలో రైతులు లేరన్నారు. రాష్ట్రంలో పంటల భీమా పథకం అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.