Jogi Ramesh: చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసమే పవన్ సిద్ధంగా ఉంటారు
Jogi Ramesh: అసలు ఏపీలో పవన్‌కు అడ్రసే లేదు
Jogi Ramesh: చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసమే పవన్ సిద్ధంగా ఉంటారు
Jogi Ramesh: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చంద్రబాబు తాబేదారుడు అంటూ మండిపడ్డారు ఏపీ మంత్రి జోగి రమేశ్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లల్లో స్కామ్ జరిగిందని ప్రధానికి ఫిర్యాదు చేయడంపై జోగి రమేష్ ఫైర్ అయ్యారు. అసలు ఏపీలో పవన్‌కల్యాణ్‌కు అడ్రసే లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసమే పవన్ సిద్ధంగా ఉంటారని ఆరోపించారు మంత్రి జోగి రమేష్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి ఏపీలో జరుగుతుంటే అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.