CM Jagan: పేదలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే
CM Jagan: పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం కొనసాగుతుంది
CM Jagan: పేదలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే
CM Jagan: గత నాలుగేళ్లుగా అర్హులందరికీ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు సీఎం జగన్. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి. పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం అంటరానితనమేనని, పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమేనంటూ చురకలు అంటించారు. పేదలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమేనన్నారు. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు సీఎం జగన్.