సీఎం జగన్‌ నిర్ణయానికి హ్యాట్సాఫ్‌: జేసీ దివాకర్‌

Update: 2019-12-11 09:01 GMT
జెసీ దివాకర్ రెడ్డి

జగన్ మోహన్ రెడ్డి గట్స్ ఉన్న నాయకుడని మాజీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి అన్నారు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తాడన్నారు. ఆరోగ్య శ్రీ విషయంలో జగన్‌ నిర్ణయానికి హ్యాట్సాప్ చెబతున్నానని అన్నారు. జగన్ కనిపిస్తే అభినందిస్తానన్నారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ..'సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తారు. సీఎం జగన్‌ ఆరు నెలల పాలన చాలా బాగుంది ' అని పేర్కొన్నారు.

Tags:    

Similar News