Nellore: నెల్లూరు రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
Nellore: నాలుగోసారి రెండో పంటకు గ్రీన్‌సిగ్నల్
Nellore: నెల్లూరు రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
Nellore: వేసవికాలంలో నెల్లూరు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జలాశయాల్లో నీటి లభ్యత సమృద్దిగా ఉండడంతో వరుసగా నాలుగోసారి రెండో పంటకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో రెండో పంటకు అనుమతిస్తూ ఇరిగేషన్ బోర్డ్ అడ్వైజరీ మీటింగ్ తీర్మానం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతి కోసం నివేదికలు పంపింది. ఈ నేపధ్యంలో రెండో పంట దిగుబడులు పెంచేందుకు వ్యవసాయ శాఖ రైతులకు ఎటువంటి సూచనలు ఇస్తుందన్న అంశంపై జాయింట్ డైరెక్టర్ సుధాకర్ రాజు.