స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష సమీక్షకు హాజరైన సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి సచివాలయంలో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన అంశాలపై చర్చించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో పౌరులకు మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించటం లక్ష్యంగా.. ప్రణాళికల రూపకల్పనలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.