Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది.
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. జగన్ పర్యటనలో జనసమీకరణ చెయొద్దని జోగి రమేష్‌కి ముందే నోటీసులు ఇచ్చినా.. బైక్‌ర్యాలీ, జనసమీకరణతో పాటు, విధులకు ఆటంకం కల్గించాని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచనలు బేఖాతరు చేయడంపై కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.