Eluru: ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థినికి వేధింపులు.. శరీరంపై వేడి నూనె పోసి..

Eluru: తప్పించుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన విద్యార్థిని

Update: 2023-04-23 08:30 GMT

Eluru: ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థినికి వేధింపులు.. శరీరంపై వేడి నూనె పోసి..

Eluru: ఏలూరు జిల్లా దుగ్గిరాలలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థినిని వేధింపులకు గురి చేశాడు. విద్యార్థినిని బంధించి శరీరంపై వేడి నూనె పోశాడు అనుదీప్ అనే యువకుడు. అనుదీప్‌ నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది విద్యార్థిని. విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News