Elephant: తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగు కలకలం
Elephant: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో ఏనుగలు కలకలం రేపాయి. రోడ్డు పక్కనే కూర్చున్న అడవి ఏనుగు చూసిన వాహనదారులు భయబ్రంతులకు గురియ్యారు.
Elephant: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో ఏనుగలు కలకలం రేపాయి. రోడ్డు పక్కనే కూర్చున్న అడవి ఏనుగు చూసిన వాహనదారులు భయబ్రంతులకు గురియ్యారు. దీంతో టీటీడీ అధికారులకు సమాచారం అందించగా.. వారు వెంటనే అప్రమత్తం అయ్యారు. అప్రమత్తంమైన అధికారులు ఆప్రాంతంలో సైరెన్ వేయడంతో అక్కడినుంచి ఏనుగులు వెళ్ళిపోయాయి. వాహనదారులకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు.