Dwarampudi: పవన్ కల్యాణ్ దగ్గర భారీగా విదేశీ సొమ్ము ఉంది
Dwarampudi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్ద విదేశీ సొమ్ము ఉందని, అదంతా త్వరలో బయటకు రావడం ఖాయమన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్.
Dwarampudi: పవన్ కల్యాణ్ దగ్గర భారీగా విదేశీ సొమ్ము ఉంది
Dwarampudi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్ద విదేశీ సొమ్ము ఉందని, అదంతా త్వరలో బయటకు రావడం ఖాయమన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. 14 వందల కోట్లు హవాలా ద్వారా దేశం దాటి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. దుబాయ్, రష్యా, సింగపూర్‌లో ఎక్కడికి వెళ్లాయో త్వరలో తేలిపోతుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్‌ను హెచ్చరించారు. పవన్‌కు దమ్ముంటే నా మీద గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలి అని ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ విసిరారు.