Pawan Kalyan: ప్లాస్టిక్ నిషేధం మన దగ్గర నుంచే మొదలు కావాలి
Pawan Kalyan: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
Pawan Kalyan: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చి దిద్దుతామన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. మరో రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం మన దగ్గర నుంచే మొదలు కాపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు.