నడిరోడ్ పై పోలీస్ ఆత్మహత్యాయత్నం

Update: 2019-11-01 08:28 GMT

అనంతపురం జిల్లాలో ప్రకాశ్‌ అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. జిల్లా కలెక్టర్‌ ఎదుట తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని సూసైడ్‌ అటెంప్ట్‌ చేశాడు. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ, అనంతపురం డీఎస్పీ తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లలో తనకు అన్యాయం జరిగిందని ప్రకాశ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కలెక్టర్‌ అతని దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News