Ramprasad Reddy: కోటి సంతకాల పేరుతో వైసీపీ నానా యాగీ చేస్తుంది
Ramprasad Reddy: కోటి సంతకాల పేరుతో వైసీపీ నానా యాగీ చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ramprasad Reddy: కోటి సంతకాల పేరుతో వైసీపీ నానా యాగీ చేస్తుంది
Ramprasad Reddy: కోటి సంతకాల పేరుతో వైసీపీ నానా యాగీ చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులని స్వీకరించి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చెందుతాయి తప్పా.. అందులో అవినీతి లేదని వెల్లడించారు. విదార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్యం ఈ పద్దతిని ప్రవేశపెట్టిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.