Shamshabad Airport: ఎయిర్ హోస్టెస్‌లతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులు అరెస్టు
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Shamshabad Airport: ఎయిర్ హోస్టెస్‌లతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులు అరెస్టు
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌది అరేబియాలోని దమ్మామ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఎయిర్ హోస్ట్‌ల పట్ల రమేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎయిర్ హోస్ట్‌ల ఫిర్యాదు మేరకు రమేశ్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో స్టీవార్డ్ పట్ల సినీ టెక్నీషియన్ నాజర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విమానం దిగగానే నాజర్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.