Bhuma Akhila Priya: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా పడకండ్లలోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా పడకండ్లలోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇచ్చే పౌష్టికాహారానికి సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకోరావాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థినీలకు సూచించారు.