Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్

Nara Lokesh: ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Update: 2025-12-16 06:31 GMT

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్

Nara Lokesh: ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. త్వరలో విశాఖకు ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రకటనతో వైజాగ్ ప్రజల్లో తీవ్ర కుతూహలం నెలకొంది. వైజాగ్... సిద్ధంగా ఉండు. ఈ నెలలోనే ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు. వారెవరో ఎవరైనా ఊహించగలరా?" అంటూ ట్వీట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చ మొదలైంది.

Tags:    

Similar News