ఎంపీ మాధవి రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరు...

Update: 2019-10-22 16:09 GMT

వైసీపీ అరకు ఎంపీ మాధవి రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ హాజరయ్యారు.. ఢిల్లీ పర్యటన అనంతరం జగన్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుండి రిసెప్షన్‌ చేరుకున్నారు. తదనంతరం నూతన వధూవరులుకి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు... ఈ నెల 18న మాధవి-శివప్రసాద్‌ లకి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.. ఈ రోజు రుషికొండ బీచ్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేసారు. దీనికి వై.యస్ జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.... వీరి వివాహానికి ముందు వీరు తీసుకున్న ప్రివెడ్డింగ్ వీడియో వైరల్ గా మారింది. 




 


Tags:    

Similar News