Chandrababu: నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన
Chandrababu: 1.30 కి విశాఖ చేరుకోనున్న బాబు
Chandrababu: నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన
Chandrababu: నేడు విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు . దీంట్లో బాగంగానే మధ్యాహ్నం ఒంటిగంట ముఫ్పై నిమిషాలకు బాబు విశాఖ చేరుకోనునన్నారు. అయితే పార్టీ జోన్ 1 సమావేశంలో ఉత్తరాంధ్ర నేతలతో చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం.