Centre On Special Status: ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు...
Centre On Special Status: ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు...
Centre On Special Status: ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు...
Centre On Special Status: ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఉనికిలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పన్నులు పెంచామని తెలిపారు. నిధుల పంపిణీ ద్వారా రాష్ట్రాలకు వనరులు అందించే ప్రయత్నం చేస్తున్నామని, లోటు ఉండే రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లు అందిస్తున్నామని వెల్లడించారు.