Srikakulam: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో భోగి వేడుకలు
Srikakulam: జీవో నెం 1 ప్రతులను భోగిమంటల్లో వేసిన బాబాయ్, అబ్బాయ్
Srikakulam: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో భోగి వేడుకలు
Srikakulam: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు జీవో నెం 1 ప్రతులను భోగిమంటల్లో వేసి కాల్చేశారు.