ఏపీలో బార్ల లైసెన్సులు రద్దు

Update: 2019-11-22 11:02 GMT
జగన్

ఏపీలో బార్ల లైసెన్సులు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్ల సంఖ్య 40శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి కొత్త బార్ పాలసీని అమల్లోకి తీసుకురానుంది. కొత్త బార్ పాలసీ ప్రకారం రెండేళ్లపాటు లైసెన్స్ ఇవ్వనున్నారు. ఇక, బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును 10లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News