AP Assembly: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: ఫిబ్రవరి 8వ తేదీ వరకూ కొనసాగనున్న సమావేశాలు

Update: 2024-01-30 09:49 GMT

AP Assembly: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: ఫిబ్రవరి 5 తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8 తేదీ వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా.. ఈ సమావేశాలే.. ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కానున్నాయి.

Tags:    

Similar News