Andhra Pradesh: ఏపీకి చేరుకున్న కొవిడ్ టీకాలు
Andhra Pradesh: ఏపీకి కొవిడ్ టీకాలు చేరాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా కేంద్రానికి భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 2 లక్షల కొవాగ్జిన్ డోసులు అందాయి.
Andhra Pradesh: ఏపీకి చేరుకున్న కొవిడ్ టీకాలు
Andhra Pradesh: ఏపీకి కొవిడ్ టీకాలు చేరాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా కేంద్రానికి భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 2 లక్షల కొవాగ్జిన్ డోసులు అందాయి. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లాలకు తరలించారు అధికారులు. కృష్ణాజిల్లాకు 35 వేలు, విశాఖకు 15 వేలు, తూర్పుగోదావరి జిల్లాకు 36 వేలు, పశ్చిమగోదావరి జిల్లాకు 30 వేలు, గుంటూరుకు 34 వేలు, నెల్లూరుకు 9వేల 500, చిత్తూరుకు 15వేల 500, ప్రకాశం జిల్లాకు 25వేల వ్యాక్సిన్ డోసులను తరలించారు అధికారులు.