ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే...!

MP Candidates: దేశమంతటా ఎన్నికల హంగామా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

Update: 2024-05-04 07:33 GMT

ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే...!

MP Candidates: దేశమంతటా ఎన్నికల హంగామా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదలైంది. పార్లమెంటు సభ్యులంతా ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతం తరపున పోటీ చేస్తుంటారు. జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్లు కేటాయిస్తుంటారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను నిర్థారించారు. ఆయా పార్లమెంట్ స్థానాల నుంచి ఎన్నికైన ఎంపీలు దేశాన్ని ప్రభావితం చేసే విధానాలను, పలు నిర్ణయాలను, చట్టాలను తయారుచేయడం, అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అన్ని ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..



Tags:    

Similar News