Amarnath: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసింగ్ జరగడం గర్వకారణం

Amarnath: హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను రాజధానిగా తీర్చిదిద్దుతాం

Update: 2023-02-11 12:10 GMT

Amarnath: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసింగ్ జరగడం గర్వకారణం

Amarnath: హైదరాబాద్‌లో ఫార్ములా -ఈ రేసింగ్ అంతర్జాతీయ పోటీలు జరగడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు ఏపీ మంత్రి అమర్నాథ్. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని.. హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News