Nara Rohith: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నారా రోహిత్
Nara Rohith: తిరుమల వెంకటేశ్వర స్వామిని నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు.
Nara Rohith: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నారా రోహిత్
Nara Rohith: తిరుమల వెంకటేశ్వర స్వామిని నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో కుటుంబసభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి పట్టువస్త్రాలతో సత్కరించారు ఆలయ అధికారులు.