Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలుకు పిన్నెల్లి.. జులై 10 వరకు రిమాండ్..
Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు.
Pinnelli: నెల్లూరు సెంట్రల్ జైలుకు పిన్నెల్లి.. జులై 10 వరకు రిమాండ్..
Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించడంతో పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు.
ఎన్నికల సమయంలో అల్లర్లు కేసులో పిన్నెల్లిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. సీఐ నారాయణ స్వామి, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో కోర్టు రిమాండ్ విధించగా.. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.