Top
logo

You Searched For "letter"

MP Raghurama Krishnam Raju writes letter to CM Jagan: సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ

19 July 2020 8:52 AM GMT
MP Raghurama Krishnam Raju writes letter to CM Jagan: సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

మెట్రో నష్టాలు చెల్లించండి.. కేసీఆర్ ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ లేఖ!

25 Jun 2020 7:31 AM GMT
హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రలో లాక్ డౌన్ ముందువరకు ప్రజలకు తన సేవలను అందిస్తూ మంచి ఆదరనను పొందింది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను వారి గమ్య స్ధానాలకు చేర్చింది.

మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా..ప్రధానికి బాబు లేఖ

9 May 2020 2:56 AM GMT
విశాఖ గ్యాస్‌లీక్‌ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

ఎవరి మెడకో ఉచ్చు బిగిస్తుందనే ఒప్పుకున్నారు : ఎంపీ విజయసాయిరెడ్డి

16 April 2020 9:33 AM GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ఏపీ ఈసీ నుంచి లేఖ వచ్చింది.. ఈసీకి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తాం : కిషన్ రెడ్డి

20 March 2020 6:41 AM GMT
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ లేఖ తమకు వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈసీ రమేష్ కుమార్ భద్రతపై ఏపీ డీజీపీతో మాట్లాడుతానని...

పరిపాలనా రాజధాని విషయంలో విశాఖ వాసులు సంతృప్తిగా లేరు : జనసేన

8 Jan 2020 1:44 AM GMT
అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరని జనసేన పార్టీ అంటోంది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ మండిపడుతోంది. రైతుల అరెస్టు...

సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ

7 Dec 2019 11:37 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఐటి గ్రిడ్స్‌ వ్యవహారం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

సీఎం జగన్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ

13 Nov 2019 11:59 AM GMT
సీఎం జగన్‌కు మాజీ ఎంపీ, కాంగ్రెస్ బహిష్కృత నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై ప్రధాని, హోంమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి.. శీతాకాల...

సీఎం జగన్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ

18 Oct 2019 9:55 AM GMT
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు. అందులో రాజధాని ప్రాంతంలో ఇచ్చిన బలవంతపు...

ఊసరవెల్లిలా సీఎం కేసీఆర్‌: రేవంత్‌

6 Oct 2019 10:55 AM GMT
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం...

"స్నేహ పిచ్చోడివి".... వేణుమాధవ్ గురించి ఉత్తేజ్ భావోద్వేగ లేఖ...

26 Sep 2019 10:08 AM GMT
హాస్యనటుడు వేణుమాధవ్ మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలుపుతుంది. అయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపద్యంలో...

అమృతకు వేధింపులు.. పెళ్లి చేసుకుంటానంటూ యువకుడి లేఖ!

25 Sep 2019 6:40 AM GMT
నల్లగొండలోని మిర్యాలగూడలో పరువు హత్య గురైనా ప్రణయ్ భార్య అమృతకు వేధింపులు తప్పడం లేదు. అమృత తండ్రి మరుతీరావు ఆమె భర్తను హత్యచేయిన ఘటన 2018లో రాష్ట్ర వాప్తంగా సంచలనం రేపింన సంగతి తెలిసిందే. బిడ్డతో సంతోషంగా జీవిస్తున్న అమృత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.