మాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ

Anirudh Reddy: పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లేఖ

Jyothi
Published on: 18 Aug 2022 12:00 PM IST
Congress Leader Anirudh Reddy Letter to T Congress In Charge Manickam Tagore
X

మాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ

Anirudh Reddy: మాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ రాశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లేఖలో వివరించారు. ఎర్రశేఖర్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు అనిరుధ్‌రెడ్డి. ఎర్రశేఖర్‌.. పార్టీలో చేరినప్పుడు ఉన్నట్లుగా.. ఇప్పుడు ఉండటం లేదన్నారు.


Jyothi

Jyothi

Next Story