సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

Bandi Sanjay: ఐటీ విద్యార్థుల పట్ల కేసీఆర్‌ నీరో చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారు

Jyothi
Updated on: 20 Jun 2022 4:37 PM IST
Bandi Sanjay Letter to CM KCR
X

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పట్ల కేసీఆర్‌ నీరో చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయపరమైన 12 డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారాయన. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కోన్నారు బండి సంజయ్.


Jyothi

Jyothi

Next Story