Home > Vishakapatnam
You Searched For "Vishakapatnam"
విశాఖలో గ్రామ వాలంటీర్ ఇంట్లో మద్యం బాటిళ్లు లభ్యం
13 Jan 2021 4:27 AM GMT* నారాయణరాజుపేటలో 300 మద్యం సీసాలు స్వాధీనం * వాలంటీర్ అప్పలరాజును అరెస్ట్ చేసిన పోలీసులు
విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్ ఆకస్మిక బదిలీ
29 Dec 2020 8:18 AM GMT* అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ * డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి * రూల్స్‌కు విరద్ధంగా ఉండడంతో తిరస్కరించిన తారకేష్
విశాఖలో పెరిగిన పొలిటికల్ హీట్
27 Dec 2020 7:07 AM GMT* వెలగపూడి సవాల్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే అమర్నాథ్ * ఈస్ట్ పాయింట్ కాలనీలోని సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ * సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అమర్నాథ్
అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై పోలీసుల విచారణ
27 Dec 2020 4:41 AM GMT* ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు * పెద్దారెడ్డి కుమారులు, అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీసులు * జేసీ ప్రభాకర్ ఇంటిపై దాడి ఘటనలో కేసు నమోదు * జేసీ తరపున ఫిర్యాదు చేసిన న్యాయవాది శ్రీనివాసులు
వైసీపీ, టీడీపీల మధ్య ముదురుతున్న ప్రమాణాల వివాదం
27 Dec 2020 3:38 AM GMT* సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడుకుతున్న విశాఖ నగరం *తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం *ఈస్ట్ పాయింట్ సాయిబాబా గుడి దగ్గర భారీ బందోబస్తు
విశాఖలో టెన్షన్.. టెన్షన్..
26 Dec 2020 9:43 AM GMT* ప్రమాణాల చుట్టూ తిరుగుతున్న విశాఖ పాలిటిక్స్ * సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానంటున్న వెలగపూడి * సాయిబాబా ఆలయ పరిసరాల్లో మూడంచెల పోలీసు పహారా *పార్టీ కార్యాలయానికి చేరుకున్న వెలగపూడి రామకృష్ణ
విశాఖ చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి
25 Dec 2020 5:34 AM GMT* మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరికి బీజేపీ నేతలు ఘనస్వాగతం * పెద్దిపాలెం, ఆనందపురం(మం)లో రైతుల అవగాహాన సదస్సు కార్యక్రమం * నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మ నిర్భర్ భారత్‌లాంటి అంశాలపై అవగాహన
విశాఖలో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య
7 Nov 2020 9:55 AM GMTఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా, నక్కపల్లి లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విశాఖ నక్కపల్లిలో లేడీ కానిస్టేబుల్ భవానీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.
Raids on Unlicensed Covid Test Labs: అనుమతి లేని కోవిడ్ టెస్ట్ ల్యాబ్‌లపై దాడులు
12 Sep 2020 4:15 PM GMTRaids on Unlicensed Covid Test Labs: విశాఖ జిల్లా,నర్సీపట్నంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న SRL డయాగ్నొస్టిక్ క్లినికల్ లాబ్ ను సీజ్ చేసిన అధికారులు. ఇతర ల్యాబ్ లకు హెచ్చరికలు జారీ.
Movie Shooting In Vizag : విశాఖ బీచ్ రోడ్డులో షూటింగ్ సందడి!
5 Sep 2020 11:55 AM GMTMovie Shooting In Vizag : లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి.. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్లు
Pawan Kalyan : ఆమె అభిమానానికి పవన్ ఫిదా!
4 Sep 2020 12:21 PM GMTPawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయనకి ఉన్న క్రేజ్ కి గురించి ఎంత చెప్పిన తక్కువే..
శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్
4 Sep 2020 11:54 AM GMT తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో...