విశాఖ కేజీహెచ్ లో దారుణం... టాయిలెట్‌లో మృతశిశువు గుర్తింపు

Vishakapatnam: ప్రసూతి విభాగ టాయిలెట్‌లో మృతశిశువు గుర్తింపు

Jyothi
Published on: 24 Jun 2022 11:24 AM IST
Stillborn In The Maternity Ward Toilet | AP News
X

విశాఖ కేజీహెచ్ లో దారుణం... టాయిలెట్‌లో మృతశిశువు గుర్తింపు

Vishakapatnam: విశాఖ KGHలో దారుణం చోటుచేసుకుంది. ప్రసూతి విభాగ టాయిలెట్‌లో మృతశిశువు బయటపడింది. గైనిక్‌ వార్డులో దుర్వాసన రావడంతో సిబ్బంది టాయిలెట్‌లో పరిశీలించారు. బట్టల్లో కప్పేసి ఉన్న శిశువును సిబ్బంది గుర్తించారు. మృతశిశువును పోస్టుమార్టం కోసం తరలించారు. మృతశిశువు ఎవరికీ చెందినదో అనే దానిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story