విశాఖ చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి

X
Highlights
* మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరికి బీజేపీ నేతలు ఘనస్వాగతం * పెద్దిపాలెం, ఆనందపురం(మం)లో రైతుల అవగాహాన సదస్సు కార్యక్రమం * నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మ నిర్భర్ భారత్‌లాంటి అంశాలపై అవగాహన
admin25 Dec 2020 5:34 AM GMT
హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ పెద్దిపాలెం, ఆనందపురం మండలాల్లో రైతుల అవగాహాన సదస్సు కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న పురందేశ్వరి.. నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి పలు అంశాలపై ఆమె రైతులు, పార్టీ కార్యకర్తలకు అవగాహాన కల్పించనున్నారు.
Web TitleBJP national general secretary purandheswari reached Vishakapatnam from Hyderabad
Next Story