logo

You Searched For "Air India"

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ వీడియోలు విడుదల

4 Oct 2019 10:37 AM GMT
పాకిస్తాన్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రెక్స్ కు సంబంధించిన ఆధారాలను ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ లోని...

ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం

4 Oct 2019 5:18 AM GMT
ఢిల్లీలో రాత్రి కురిసిన భారీవర్షంతో వరదనీరు రోడ్లపై పారింది. భారీవర్షంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. మోతీ భాగ్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. ఢిల్లీలో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మహాత్ముడికి ఎయిర్‌ఇండియా వినూత్న నివాళి

2 Oct 2019 11:43 AM GMT
మహాత్ముని జయంతి వేడుకలను ఎయిర్‌ ఇండియా కంపెనీ వినూత్నంగా జరిపింది. విమానంపై మహాత్ముని చిత్రాన్ని ఆవిష్కరించారు. విమాన రెక్కలపై, ఎరుపు రంగులో గాంధీ...

ఎయిర్‌బేస్‌ల వద్ద హై అలర్ట్‌

25 Sep 2019 5:59 AM GMT
భారత ఎయిర్ బేస్ లవద్ద ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం...

22 Sep 2019 4:31 AM GMT
-ఢిల్లీ, విజయవాడ విమానానికి తప్పిన ప్రమాదం - టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం -పిడుగు ప్రభావానికి విమానం చెల్లాచెదురైన వస్తువులు, కిందపడిపోయిన టాయ్‌లెట్‌ సింకులు

శివన్ కంట కన్నీరు.. గుండెకు హత్తుకున్న మోదీ

7 Sep 2019 5:06 AM GMT
విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాలు భారతావనిని బావోద్వేగానికి గురిచేశాయి. ప్రతి ఒక్కరి మనస్సు కలిచి వేసింది. ప్రధాని మోడీ సహా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి భారత పౌరుడు ఉద్వేగానికి లోనయ్యారు.

భారత వాయుసేనలోకి అపాచీ ఏహెచ్‌-64 హెలికాప్టర్లు

3 Sep 2019 5:38 AM GMT
అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు అపాచీ ఏహెచ్‌-64ఈ భారత వాయుసేనలో చేరింది. దీనికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు పరీక్షలు ఇప్పటికే పూర్తి చేశామని వాయుసేన అధికారులు తెలిపారు.

బట్టతలతో బాధపడుతున్నవారికి గుడ్ న్యూస్..

29 Aug 2019 1:54 PM GMT
ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య బట్టతల. పాతికేళ్ళకే జుట్టు రాలిపోయి బాల్ హెడ్ వచ్చేస్తుంది. ఈ సమస్యతో చాలా మంది యువత కుంగిపోతోన్నారు. అయితే...

భారత్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ..!

23 Aug 2019 5:55 AM GMT
భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పాకిస్ధాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు భారీ కుట్రకు పాల్పడుతున్నట్టు ఐబీ హెచ్చరించింది. ఈశాన్య,పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఎక్కువగా ఉండటంతో శ్రీలంక మీదుగా సముద్ర మార్గం ద్వారా ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో మర్ గయా

20 Aug 2019 1:52 PM GMT
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతమయ్యాడు. ఎల్‌వోసీ వెంట నక్యాల్ సెంటర్ వద్ద ఆగస్టు 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మృతి చెందాడు.

నేడు అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం

15 Aug 2019 1:33 AM GMT
భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. నేడు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారం ప్రదానం చేయనున్నారు.

పాక్ కయ్యానికి సిద్ధమవుతోందా? సరిహద్దుల్లోకి సైనిక సామగ్రి తరలిస్తున్న దాయాది!

12 Aug 2019 11:52 AM GMT
కశ్మీర్‌ విభజన, 370 అధికరణ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ రగిలిపోతున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో కయ్యానికి కాలుడువ్వుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. లద్ధాఖ్‌కు అత్యంత సమీపంలో ఉన్న స్కర్దు ఎయిర్‌బేస్‌ కు తన యుద్ధ విమానాలు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

లైవ్ టీవి


Share it
Top