టాటాల చేతిలోకి వెళ్లిన ఎయిరిండియా.. ప్రధాని మోడీ సమక్షంలో అప్పగింత ప్రక్రియ పూర్తి..

Air India: లాంఛనాలు పూర్తి చేసి టాటా గ్రూప్‌కు అప్పగింత

Rama Rao
Updated on: 27 Jan 2022 4:41 PM IST
టాటాల చేతిలోకి వెళ్లిన ఎయిరిండియా.. ప్రధాని మోడీ సమక్షంలో అప్పగింత ప్రక్రియ పూర్తి..
X

టాటాల చేతిలోకి వెళ్లిన ఎయిరిండియా.. ప్రధాని మోడీ సమక్షంలో అప్పగింత ప్రక్రియ పూర్తి..

Air India: టాటా చేతికి ఎయిరిండియా వచ్చేసింది. అన్ని లాంఛనాలను పూర్తి చేసి ఎయిరిండియాను కేంద్రం టాటాకు అప్పగించింది. రూ.18వేల కోట్లు చెల్లించి ఎయిరిండియాలో 100 శాతం వాటాలను టాటా కొనుగోలు చేసింది. ఇక రేపటి నుంచి టాటా ఆధ్వర్యంలో ఎయిరిండియా సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి 7 దశబ్ధాల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటా సొంతం అయ్యింది.

Rama Rao

Rama Rao

Next Story