Ukraine Crisis: రష్యా వార్‌తో గగనతలం మూసివేసిన ఉక్రెయిన్

Ukraine Crisis: కీవ్‌కు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే తిరుగుముఖం

Rama Rao
Published on: 24 Feb 2022 11:47 AM IST
Ukraine Closes Airspace With Russian War
X

రష్యా వార్‌తో గగనతలం మూసివేసిన ఉక్రెయిన్

Ukraine Crisis: రష్యా వార్ తో ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. పౌర విమానాలకు సైతం నో ఫ్లైజోన్ గా ప్రకటించింది. భారతీయ విద్యార్ధులను తరలించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే తిరుగుముఖం పట్టింది.

Rama Rao

Rama Rao

Next Story