Top
logo

You Searched For "Russia"

అక్కడ ట్రెండింగ్ లో కరోనా వెండి ఆభరణాలు!

8 April 2020 11:16 AM GMT
కరోనా వైరస్‌.. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి అందర్ని బాధితులుగా మార్చేస్తుంటే రష్యాలోని ఓ మెడికల్ నగల వ్యాపారి ఆ వైరస్‌ ఆకృతిని...

భారత్ లో చిక్కుకున్న 400 మంది రష్యా పౌరుల తరలింపు

1 April 2020 10:45 AM GMT
కరోనా మహమ్మారి కారణంగా బారతదేశంలో చిక్కుకున్న 400 మంది రష్యా పౌరులను బుధవారం ప్రత్యేక విమానంలో తిరిగి స్వదేశానికి తరలించినట్లు ఢిల్లీ లోని రష్యా ఉన్నత దౌత్యవేత్త తెలిపారు.

స్త్రీ, పురుషుడు కలిస్తే వివాహం జరిగినట్లే

5 March 2020 4:54 AM GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలో నూతన సవరణల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం...

ర‌ష్యాపై 4ఏళ్ల పాటు నిషేదం

9 Dec 2019 2:52 PM GMT
రష్యాపై డోపింగ్ వివాదం వెంటాడుతోంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కొరఢా ఝళిపించింది. అంతే కాకుండా రష్కాను 4 సంవత్సరాల పాటు ఒలింపిక్స్ లో పొల్గొనకుండా వాడా నిషేదం విధించింది.

విక్టరి డే సెలబ్రెషన్స్‌కి మోదీని ఆహ్వానించిన రష‌్యా అధ్యక్షుడు పుతిన్

14 Nov 2019 3:23 PM GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించనున్నారు. విక్టరి డే సెలబ్రెషన్స్ కు రావాలని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించనున్నారు. బ్రెజిల్...

సర్కస్ లో దారుణం... ట్రైనర్ పై ఎలుగుబంటి దాడి

26 Oct 2019 6:05 AM GMT
సర్కస్ అంటే చాలు చాలా మంది అందులో జంతువులు చేసే విన్యాసాలు చూడటానికి వస్తుంటారు.

మోడీ ది గ్రేట్.. పొగడ్తలతో ముంచేస్తున్న నెటిజన్లు!

6 Sep 2019 11:46 AM GMT
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. నిరాడంబరంగా తన పని తాను చేసుకుపోవడంలో మోడీ కి ప్రజల్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు రష్యా పర్యటనలో అయన చేసిన పని వారిలో మోడీ పట్ల తమ అభిమానాన్ని రెట్టింపు చేసింది.

అడ్డొచ్చిన పక్షుల గుంపు..మొక్కజొన్న తోటలో దిగిన విమానం

15 Aug 2019 12:07 PM GMT
రష్యాలో ఓ విమానం అత్యవసరంగా మొక్కజొన్న చేనులో ల్యాండ్ అయింది. యురల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 321కు పక్షుల గుంపు అడ్డు రావడంతో అప్రమత్తమైన...

పాకిస్థాన్‌కు మరో షాక్.. భారత్‌కు రష్యా మద్దతు

10 Aug 2019 8:03 AM GMT
పక్కా ప్లానింగ్‌.. ఊహకందని వ్యూహం.. ప్రతిపక్షాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా జమ్మూకాశ్మీర్‌పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌కు...

అక్కడ 21 రోజులు వరకు సూర్యుడు అస్తమించడు!

1 Aug 2019 4:45 PM GMT
వేసవికాలంలో అక్కడ 21 రోజులు సూర్యుడు అస్తమించడు. అందేంటీ సూర్యుడు అస్తమించని ప్రాంతం కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఉంది. రష్యా లోని సెయింట్...

ఘరానా దొంగలు..ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు

7 Jun 2019 11:11 AM GMT
రష్యాలో ఇనుము దొంగలు రెచ్చిపోయారు. చిన్న చిన్న దొంగతనాలు ఏన్నాళ్లు చేయాలనుకున్నారో ఏమో కానీ ఏకంగా రైల్వే బ్రిడ్జిని మాయం చేశారు. వివరాల్లోకి వెళితే...

విమానంపై పిడుగు

6 May 2019 6:31 AM GMT
విమానయాన చరిత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో పిడుగు ...


లైవ్ టీవి