Air India: 70 ఏళ్ల తర్వాత సొంత గూటికి ఎయిరిండియా

*ప్రైవేటీకరణలో భాగంగా టాటా సంస్థ చేతికి ఎయిరిండియా *బిడ్డింగ్‌లో టాటా సంస్థతో పాటు పాల్గొన్న స్పైస్‌జెట్‌

Shilpa
Published on: 9 Oct 2021 10:23 AM IST
Air India Handed Over to Tata as Part of Privatization
X

ప్రైవేటీకరణలో భాగంగా టాటా సంస్థ చేతికి ఎయిరిండియా

Air India: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలుగొందిన ఎయిరిండియా తిరిగి సొంత గూటికి చేరుకుంది. తొంబై ఏళ్ల క్రితం జేఆర్‌డీ టాటా సారధ్యంలో ఓ వెలుగు వెలిగిన ఎయిరిండియాను దాదాపు డబ్బై ఏళ్ల తర్వాత తిరిగి టాటా సంస్థ దక్కించుకుంది. ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా బిడ్డింగ్‌లో పోటీ సంస్థ స్పైస్‌ జెట్‌‌ను పక్కకు నెట్టి 18 వేల కోట్లు వెచ్చించి టాటా సంస్థ ఎయిరిండియాకు పున:స్వాగతం పలికింది. దీంతో టాటా సంస్థ మూడు ఎయిర్‌లైన్‌ సర్వీసులకు సారాధ్యం వహిస్తోంది.

Shilpa

Shilpa

Next Story