ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం.. 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్..

Air India: ఎయిర్‌ ఇండియా విమానంలో కోవిడ్ విజృంభించింది.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 3:32 PM IST
125 Passengers of Air India`s Flight Test Covid Positive
X

ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం.. 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్..

Air India: ఎయిర్‌ ఇండియా విమానంలో కోవిడ్ విజృంభించింది. ఏకంగా 100 మందికి పైగా కరోనా వైరస్ నిర్ధారణ కావడం షాకిస్తోంది. ఇటలీ నుంచి అమృత్‌సర్ చేరుకున్న ఎయిర్‌ ఇండియా విమానంలో మొత్తం 125 మందికి కోవిడ్ సోకింది. కోవిడ్ టెస్టుల అనంతరం ఎయిర్ పోర్టు డైరెక్టర్ వీకే సేత్.. ఈ విషయం వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story